9, మార్చి 2011, బుధవారం

‘ N ‘ mart

డియర్ ఫ్రెండ్స్...!

మనం ఎన్నో కలలు కంటాం. ఆ కలలు నెరవేర్చుకోవడానికి మన ఆదాయం సరిపోకపోవచ్చు. కష్టపడి అదనంగా సంపాదించేందుకు మనం సంసిద్ధంగా వున్నా, మంచి అవకాశాలు మనకు అందుబాటులోకి రాకపోవచ్చు. అలాంటి స్థితిలో వున్నవారికి సరైన అవకాశం ఎన్. మార్ట్. ఎం.ఎల్.ఎం.బిజినెస్.

న్యూలుక్ మల్టీట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న వ్యాపార సంస్థ N mart. శ్రీ గోపాల్ షెకావత్ ఈ సంస్థకి చైర్మన్. దేశంలో మొత్తం 11,000 ఎన్ మార్ట్స్ ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశం మొత్తంమీద ఇప్పటికి 60 మార్ట్స్ ని ప్రారంభించారు.


PLAN DETAILS : మొదటి స్థాయి ( 48 నెలల లాయల్టీ ప్రోగ్రాం )

* ముందుగా రూ.5,500/- చెల్లించాలి.

* కంపెనీ ఒక స్మార్ట్ కార్డ్ ని సభ్యులకు అందిస్తుంది.
* నెలకు రూ. 220/- విలువగలిగిన వోచర్ని ఉపయోగించుకునేలా 48 నెలలకు సరిపడా వోచర్స్ ని అందిస్తుంది ( రూ.220 X 48 = 10,560/- )

* రూ. 1500/- విలువగలిగిన సరుకులను అప్పుగా పొందవచ్చు.

* నెలకు రూ.1500/- చొప్పున 48 నెలలపాటు దేశంలోని ఏ ఎన్.మార్ట్ సంస్థలలోనైనా కొనుగోలు చేయ్యాలి.( రూ.1500 X 48 = 72,000/-)

* ఇలా 48 నెలలపాటు సక్రమంగా సభ్యులు కొనుగోలు చేసిన యెడల, కంపెనీ రూ.11,000/- లను లాయల్టీ బోనస్ గా
తన సభ్యులకు అందజేస్తుంది.


రెండవ స్థాయి సంపాదనా వివరాలు : BYNARY INSENTIVE

* మనం జాయిన్ అయిన తరువాత మరో ఇద్దరిని కంపెనీలో సభ్యులుగా జాయిన్ చేయిస్తే, ఆ ఇద్దరిపైనా మనకు రూ.600/- వస్తాయి. ఆ యిద్దరూ మరో ఇద్దరిని తమ క్రింద జాయిన్ చేయించుకోవాలి. అలా 15 లెవెల్స్ వరకూ నిరాటంకంగా మన చైన్ కొనసాగితే, మన క్రింద మొత్తం 32,768 మంది సభ్యులు జమ అవుతారు. ( 32,768 X 300/- = Rs. 98,30,400=00)


మూడవ స్థానంలో సంపాదనా వివరాలు : INSENTIVES ON PURCHASES

* మన క్రింద లెవెల్లోని వాళ్ళు కొనే కొనుగోళ్ళపైన మనకు ఇన్సెంటివ్ లభిస్తుంది.

* మొదటి లెవెల్లో మనకు ఇద్దరుంటారు. రెండో లెవెల్లో వారు రెట్టింపై నలుగురు
అవుతారు. అలా 15 లెవెల్స్ వచ్చేసరికి మొత్తం 32,768 మంది అవుతారు

* ఇలా 15 లెవెల్స్ వరకూ వున్న మెంబర్ల కొనుగోళ్ళపై మనకు 0.25% చొప్పున ఇన్సెంటివ్ లభిస్తుంది. అంటే 32,768 మంది నెలకు రూ.1500/- చొప్పున కొన్నారనుకుంటే దాని విలువ, దానిపై మనకొచ్చే నెలసరి ఆదాయం ఎంతో గమనించండి. 32,768 X 1500 = 4,91,52,000 @ 0.25% = రూ.1,22,880)


నాల్గవ స్థానంలో సంపాదనా వివరాలు : JUPITER ROYALTY.

వంద జతలు అంటే రెండు వైపులా కలిపి వందమంది చొప్పున మనం చేర్చగలిగితే, ఆపై చేర్చబడే ప్రతి ఒక్కరిపైనా అదనంగా మనకు రూ.100/- చొప్పున జూపిటర్ రాయల్టీ పొందేందుకు అర్హులమవుతాము.


ఐదవ స్థానంలో సంపాదనా వివరాలు : AWARDS AND REWARDS.

1...... 10 pairs ..... 800 VA Digital sineware Invertor.

2...... 25 Pairs ..... Personnel DeskTop.

3...... 50 pairs ..... Motor Byke.

4...... 100 pairs ..... Plasma TV + Home Theater.

5...... 250 pairs ..... 100 grams Gold worth 1,60,000/-

6...... 500 pairs ..... Car worth 3,00,000/-

7...... 1000 pairs ..... Mahindra Xylo BM

8...... 1500 pairs ..... Real estate worth 9,00,000/-

9...... 2000 pairs ..... Skoda BM

10...... 3500 pairs ..... 1250 gram gold worth Rs.20 Lakhs.

11...... 5000 pairs ..... Row House worth Rs. 31,00000/-



Join in N Mart family to fulfil your dreams....

Contact to enrich… Mr. Mahesh, Ph. Nos. 92480 08599, 92931 68727